Sri Raghavendra Stothra Maala - శ్రీ రాఘవే౦ద్ర స్తోత్రమాలా (Telugu Version)
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః
శ్రీరాఘవేంద్రాష్టోత్తరశతనామావళి - (శ్రీఅప్పణ్ణాచార్య కృత)
Sri Raghavendra Ashtottara Sathanaamaavali
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః
ఓం సకలప్రదాత్రే నమః
ఓం క్షమాసురేంద్రాయ నమః
ఓం స్వపాదభక్త-పాపాద్రిభేదన-దృష్టివజ్రాయ నమః
ఓం హరిపాదపద్మ-నిషేవణాల్లబ్ధ-సర్వసంపదే నమః
ఓం దేవస్వభావాయ నమః
ఓం దివిజద్రుమాయ నమః
ఓం భవ్యస్వరూపాయ నమః
ఓం సుఖధైర్యశాలినే నమః
ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః
ఓం దుస్తిర్ణోపప్లవ-సింధుసేతవే నమః
ఓం విద్వత్పరిజ్ఞేయ-మహావిశేషాయ నమః
ఓం సంతానప్రదాయకాయ నమః
ఓం తాపత్రయవినాశకాయ నమః
ఓం చక్షుప్రదాయకాయ నమః
ఓం హరిచరణసరోజ-రజో-భూషితాయ నమః
ఓం దురితకాననదవభూతాయ నమః
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః
ఓం మధ్వమతవర్ధనాయ నమః
ఓం సతతసన్నిహితాశేష-దేవతా-సముదాయాయ నమః
ఓం శ్రీసుధీంద్రవరపుత్రకాయ నమః
ఓం వైష్ణవసిద్దాంతప్రతిష్ఠాపకాయ నమః
ఓం యతికులతిలకాయ నమః
ఓం జ్ఞానభక్తి-ఆయురారోగ్య-సుపుత్రాదివర్ధనాయ నమః
ఓం ప్రతివాదిమాతంగ-కంఠీరవాయ నమః
ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః
ఓం దయా-దాక్షిణ్య-వైరాగ్యశాలినే నమః
ఓం రామపాదాంబుజాసక్తాయ నమః
ఓం రామదాసపదాసక్తాయ నమః
ఓం రామకథాసక్తాయ నమః
ఓం దుర్వాదిధ్వాంతరవయే నమః
ఓం వైష్ణవేందీవరేందవే నమః
ఓం శాపానుగ్రహశక్తాయ నమః
ఓం అగమ్యమహిమ్నే నమః
ఓం మహాయశసే నమః
ఓం మధ్వమతదుగ్ధాబ్ధిచంద్రమసే నమః
ఓం పద-వాక్య-ప్రమాణ-పారావార-పారంగతాయ నమః
ఓం యోగీంద్రగురువే నమః
ఓం మంత్రాలయనిలయాయ నమః
ఓం పరమహంస-పరివ్రాజకాచార్యాయ నమః
ఓం సమగ్రటీకావ్యాఖ్యాకర్త్రే నమః
ఓం చంద్రికాప్రకాశకారిణే నమః
ఓం సత్యాధిరాజగురువే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ప్రత్యక్షఫలదాయ నమః
ఓం జ్ఞానప్రదాయకాయ నమః
ఓం సర్వపూజ్యాయ నమః
ఓం తర్కతాండవవ్యాఖ్యాత్రే నమః
ఓం కృష్ణోపాసకాయ నమః
ఓం కృష్ణద్వైపాయనసుహృదే నమః
ఓం ఆర్యానువర్తినే నమః
ఓం నిరస్తదోషాయ నమః
ఓం నిరవద్యవేషాయ నమః
ఓం ప్రత్యర్థిమూకత్వనిధానభాషాయ నమః
ఓం యమనియమాసన-ప్రాణాయామ-ప్రత్యాహార-ధ్యానధారణ-
సమాధ్యష్టాంగయోగానుష్ఠన-నియమాయ నమః
ఓం సాంగామ్నాయకుశలాయ నమః
ఓం జ్ఞానమూర్తయే నమః
ఓం తపోమూర్తయే నమః
ఓం జపప్రఖ్యాతాయ నమః
ఓం దుష్టశిక్షకాయ నమః
ఓం శిష్టరక్షకాయ నమః
ఓం టీకాప్రత్యక్షరార్థప్రకాశకాయ నమః
ఓం శైవపాషండధ్వాంతభాస్కరాయ నమః
ఓం రామానుజమతమర్దకాయ నమః
ఓం విష్ణుభక్తాగ్రేసరాయ నమః
ఓం సదోపాసితహనుమతే నమః
ఓం పంచభేదప్రత్యక్షస్థాపకాయ నమః
ఓం అద్వైతమూలనికృంతనాయ నమః
ఓం కుష్ఠాదిరోగనాశకాయు నమః
ఓం అగ్ర్యసంపత్ప్రదాత్రే నమః
ఓం బ్రాహ్మణప్రియాయ నమః
ఓం వాసుదేవచలపరిమాయ నమః
ఓం కోవిదేశాయ నమః
ఓం వృందావనరూపిణే నమః
ఓం వృందావనాంతర్గతాయ నమః
ఓం చతురూపాశ్రయాయ నమః
ఓం నిరీశ్వరమతనివర్తకాయ నమః
ఓం సంప్రదాయప్రవర్తకాయ నమః
ఓం జయరాజముఖ్యాభిప్రాయవేత్రే నమః
ఓం భాష్యటీకాద్యవిరుద్ధగ్రంథకర్త్రే నమః
ఓం సదా స్వస్థానక్షేమచింతకాయ నమః
ఓం కాషాయచైలభూషితాయ నమః
ఓం దండకమండలుమండితాయ నమః
ఓం చక్రరూపహరినివాసాయ నమః
ఓం లసదూర్ధ్వపుండ్రాయ నమః
ఓం గాత్రధృతవిష్ణుధరాయ నమః
ఓం సర్వసజ్జనవందితాయ నమః
ఓం మాయికర్మందిమదమర్దకాయ నమః
ఓం వాదావల్యర్థవాదినే నమః
ఓం సాంశజీవాయ నమః
ఓం మాద్యమికమతవనకుఠారాయ నమః
ఓం ప్రతిపదం ప్రత్యక్షరం భాష్యటీకార్థగ్రాహిణే నమః
ఓం అమానుషవిగ్రహాయ నమః
ఓం కందర్పవైరిణే నమః
ఓం వైరాగ్యనిధయే నమః
ఓం భాట్టసంగ్రహకర్త్రే నమః
ఓం దూరీకృతారిషడ్వర్గాయ నమః
ఓం భ్రాంతిలేశవిదురాయ నమః
ఓం సర్వపండితసమ్మతాయ నమః
ఓం అనంతవృందావననిలయాయ నమః
ఓం స్వప్నభావ్యర్థవక్త్రే నమః
ఓం యథార్థవచనాయ నమః
ఓం సర్వగుణసమృద్ధాయ నమః
ఓం అనాద్యవిచ్ఛిన్న-గురుపరంపరోపదేశ-లబ్ధమంత్రజప్త్రే నమః
ఓం ధృతసర్వవ్రతాయ నమః
ఓం రాజాధిరాజాయ నమః
ఓం గురుసార్వభౌమాయ నమః
ఓం శ్రీమూలరామార్చక-శ్రీమద్రాఘవేంద్రయతీంద్రాయ నమః
ఇతి శ్రీమదప్పణ్ణాచార్య కృత శ్రీరాఘవేంద్రాష్టోత్తరశతనామావళి: సమాప్తా:
Sri Raghavendra Ashtaka
(by Sri Suvidyendra Theertharu)
జయ తుంగా తటవసతే వరమంత్రాలయ మూర్తే |
కురుకరుణాం మయి భీతే పరిమళతతకీర్తే ||
తవపాదార్చనసక్తే తవనామామృతమత్తే
దిశదివ్యాం దృశమూర్తే తవ సంతత భక్తే||
కృతగీతాసువివృత్తే కవిజనసంస్తుతవృత్తే |
కురువసతిం మమ చిత్తే పరివృతభక్తార్థే ||
యోగీంద్రార్చితపాదే యోగిజనార్పితమోదే |
తిమ్మణ్ణాన్వయచంద్రే రమతాం మమహృదయం ||
తప్తసుకాంచనసదృశే దండకమండలహస్తే |
జపమాలావరభూషే రమతాం మమహృదయం ||
శ్రీరామార్పితచిత్తే కాషాయాంబరయుక్తే |
శ్రీతులసీమణిమాలే రమతాం మమహృదయం ||
మధ్వమునీడితతత్త్వం వ్యాఖ్యాంతం పరివారే |
ఈడేsహం సతతం మే సంకటపరిహారమ్ ||
వైణికవంశోత్తంసం వరవిద్వన్మణిమాన్యమ్ |
వరదానే కల్పతరుం వందే గురురాజమ్ ||
సుశమీంద్రార్యకుమారైర్విద్యేంద్రైర్గురుభక్త్యా |
రచితా శ్రీగురుగాథా సజ్జనమోదకరీ ||
శ్రీరాఘవేంద్రమంగళాష్టకం
Sri Raghavendra Mangalaashtakam
శ్రీమద్రామపదారవిందమధుపః శ్రీమధ్వవంశాధిపః
సచ్ఛిష్యోడుగణోడుపః శ్రితజగద్గీర్వాణసత్పాదపః |
అత్యర్థం మనసా కృతాచ్యుతజపః పాపాంధకారాతపః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౧||
కర్మందీంద్రసుధీంద్రసద్గురుకరాంభోజోద్భవ సంతతం
ప్రాజ్యధ్యానవశీకృతాఖిలజగద్వాస్తవ్యలక్ష్మీధవః |
సచ్ఛాస్త్రాదివిదూషకాఖిలమృషావాదీభకంఠీరవః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౨||
సాలంకారకకావ్యనాటకకలాకాణాదపాతంజల
త్రయ్యర్థస్మృతిజైమినీయకవితాసంగీతపారంగతః |
విప్రక్షత్రవిడంఘ్రిజాతముఖరానేకప్రజాసేవితః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౩||
రంగోత్తుంగతరంగమంగళకరశ్రీతుంగభద్రాతట
ప్రత్యస్థద్విజపుంగవాలయలసన్ మంత్రాలయాఖ్యే పురే |
నవ్యేంద్రోపలనీలభవ్యకరసద్బృందావనాంతర్గతః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౪||
విద్వద్రాజశిరః కిరీటఖచితానర్ఘ్యోరురత్నప్రభా
రాగాఘౌఘహపాదుకద్వయచరః పద్మాక్షమాలాధరః |
భాస్వద్దండకమండలోజ్వలకరా రక్తాంబరాడంబరః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౫||
యద్బృందావనసత్ప్రదక్షిణనమస్కారాభిషేకస్తుతి
ధ్యానారాధన మృద్విలేపనముఖానేకోపచారాన్ సదా |
కారంకారమభిప్రయాంతి చతురో లోకాః పుమర్థాన్ సదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౬||
వేదవ్యాసమునీశమధ్వయతిరాట్టీకార్యవాఖ్యామృతం
జ్ఞాత్వాద్వైతమతం హలాహలసమం త్యక్త్వా సమాఖ్యాప్తయే |
సంఖ్యావత్సుఖదాం దశోపనిషదాం వ్యాఖ్యాం సమాఖ్యన్ముదా
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౭||
శ్రీమద్వైష్ణవలోకజాలకగురుః శ్రీమత్పరివ్రాఢ్భరుః
శాస్త్రే దేవగురుః శ్రితామరతరుః ప్రత్యూహగోత్రస్వరుః |
చేతోతీతశిరుస్తథా జితవరుః సత్సౌఖ్యసంపత్కరుః
శ్రీమత్సద్గురురాఘవేంద్రయతిరాట్ కుర్యాద్ధ్రువం మంగలం || ౮||
యః సంధ్యాస్వనిశం గురోర్వ్రతిపతేః సన్మంగలస్యాష్టకం
సద్యః పాపహరం స్వసేవివిదుషాం భక్త్యైవ బాభాషితం |
భక్త్యా వ్యక్తి సుసంపదం శుభపదం దీర్ఘాయురారోగ్యకం
కీర్తిం పుత్రకళత్రబాంధవసుహృన్మూర్తి ప్రయాతి ధ్రువమ్ || ౯||
ఇతి శ్రీ అప్పణ్ణాచార్యకృతం శ్రీరాఘవేంద్రమంగళాష్టకం సంపూర్ణం
ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು
courtesy: www.srsmutt.org


Comments
Post a Comment