Nama Ramayanam (Telugu) - నామరామాయణం
Om! Gam! Ganapathaye! Namaha! Om! Sri Raghavendraya Namaha! Om! Namo! Bhagavathe! Vaasudevaya! Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha! నామరామాయణం ఓ౦! శ్రీ సీతాలక్ష్మణభరతశత్రుఘ్నహనుమత్సమేత శ్రీ రామచ౦ద్ర పరబ్రహ్మణే నమ: బాలకాండము శుద్ధబ్రహ్మపరాత్పర రామ కాలాత్మకపరమేశ్వర రామ శేషతల్పసుఖనిద్రిత రామ బ్రహ్మాద్యమరప్రార్థిత రామ చండకిరణకులమండన రామ శ్రీమద్దశరథనందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ విశ్వామిత్రప్రియధన రామ ఘోరతాటకాఘాతక రామ మారీచాదినిపాతక రామ కౌశికమఖసంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ గౌతమమునిసంపూజిత రామ సురమునివరగణసంస్తుత రామ నావికధావితమృదుపద రామ మిథిలాపురజనమోహక రామ విదేహమానసరంజక రామ త్ర్యంబకకార్ముకభంజక రామ సీతార్పితవరమాలిక రామ కృతవైవాహికకౌతుక రామ భార్గవదర్పవినాశక రామ శ్రీమదయోధ్యాపాలక రామ రామ రామ జయ రాజారామ రామ రామ జయ సీతారామ అయోధ్యాకాండము అగణితగుణగణభూషిత రామ అవనీతనయాకామిత రామ రాకాచంద్రసమానన రామ పితృవాక్యాశ్రితకానన రామ...