Ganesha (Vinayaka) Chaturthi - Divine Slokas (Telugu Script)
Om! Gam! Ganapathaye! Namaha! Om! Sri Raghavendraya Namaha! Om! Namo! Bhagavathe! Vaasudevaya! Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha! ఓం గణానా''మ్ త్వా గణపపతి గ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన: శ్రుణ్వన్-న్నూతిభి స్సీద సాధనమ్ శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతాయే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రమ్ చతుర్భుజమ్ పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్దివినాయకం మూషిక వాహన మోదక హస్తా చామరకర్ణ విలంబిత సూత్ర వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే గజాననం భూతగణాధి సేవితం కపిత్ధ జంబూ ఫలసార భక్షిణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం శ్రీ గణేశాష్టకమ్ ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ | లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ || ...