Divine Slokas on Lord Shiva -2 (Telugu version)
Om! Gam! Ganapathaye! Namaha! Om! Sri Raghavendraya Namaha! Om! Namo! Bhagavathe! Vaasudevaya! Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha! ఓం గణానా''మ్ త్వా గణపపతి గ్ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమం జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన: శ్రుణ్వన్-న్నూతిభి స్సీద సాధనమ్ శివోపాసన మంత్రం ఓ౦ నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఊర్ధ్వాయ నమః ఊర్ధ్వలింగాయ నమః హిరణ్యాయ నమః హిరణ్యలింగాయ నమః సువర్ణాయ నమః సువర్ణలింగాయ నమః దివ్యాయ నమః దివ్యలింగాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః జ్వలాయ నమః జ్వలలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః పరమాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగగ్గ్’ స్థాపయతి పాణి మంత్రం పవిత్రమ్ సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతిభవే భవస్వ మామ్|భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ- శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమ-స్సర్వ-భూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యోஉథ ఘోరే”భ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్య-స్...