Divine Slokas of Goddess Durga


Durga Dwaatrimsannamaavali 
దుర్గాద్వాత్రింశన్నామావళి 
(32 Divine names of Goddess Durga the reliever of difficulties)

దుర్గా దుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ |
దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ || ౧ ||
దుర్గతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా |
దుర్గమజ్ఞానదా దుర్గదైత్యలోకదవానలా || ౨ ||
దుర్గమాదుర్గమాలోకా దుర్గమాత్మస్వరూపిణీ |
దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా || ౩ ||
దుర్గమజ్ఞానసంస్థానా దుర్గమధ్యానభాసినీ |
దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ || ౪ || 
దుర్గమాసురసంహంత్రీ దుర్గమాయుధధారిణీ |
దుర్గమాంగీ దుర్గమతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ || ౫ ||
దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గదారిణీ |
నామావళిమిదం యస్తు దుర్గాయా సుధీ మానవః || ౬ ||
పఠేత్సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః |
శత్రుభిః పీడ్యమానో వా దుర్గబంధగతోపి వా |
ద్వాత్రింశన్నామపాఠేన ముచ్యతే నాత్ర సంశయః || ౭ ||

నవదుర్గా స్తుతి - Nava Durga Stuthi

ప్రథమా శైలపుత్ర్రీచ ద్వితీయా బ్రహ్మచారిణీ
తృతీయా చంద్ర ఘంటేతి కూష్మాండేతి చతుర్థికి
పంచమా స్కంద మాతేతి షష్ఠా కాత్యాయనీతి చ 
సప్తమా కాళరాత్రీచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చేతి నవదుర్గా ప్రకీర్తితా

అష్టాదశ శక్తిపీఠ స్తొత్రమ్ 
Ashtaadasa Shaktipeeta Stothram

లంకాయాం శాంకరీదేవీ కామాక్షీ కాంచికాపురే 
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ చాముండీ క్రౌంచపట్టణే (1)
అలంపురే జోగుళాంబా శ్రీశైలే భ్రమరాంబికా 
కొల్హాపురే మహాలక్ష్మీ మాహుర్యే ఏకవీర్యకా (2)
ఉజ్జయిన్యాం మహాకాళీ పీఠికాయాం పురుహూతికా 
ఓఢ్యాయాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటికే (3)
హరిక్షేత్రే కామరూపీ ప్రయాగే మాధవేశ్వరీ 
జ్వాలాయాం వైష్ణవీదేవీ గయా మాంగళ్యగౌరికా (4)
వారణాశ్యాం విశాలాక్షీ కాశ్మీరేతు సరస్వతీ 
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్ (5)
సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రువినాశనమ్ 
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం శుభమ్ (6)

దుర్గాష్టోత్తర శతనామావళి
Durga Ashtottara Satanamavali

ఓం దుర్గాయై నమః ఓం శివాయై నమః ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః ఓం చండికాయై నమః ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వలోకేశాయై నమః ఓం సర్వకర్మఫలప్రదాయై నమః
ఓం సర్వ తీర్ధమయాయై నమః ఓం పుణ్యాయై నమః ఓం దేవయోనయే నమః
ఓం అయోనిజాయై నమః ఓం భూమిజాయై నమః ఓం నిర్గుణాయై నమః
ఓం ఆధారశక్ష్యై నమః ఓం అనీశ్వర్యై నమః ఓం నిర్గుణాయై నమః
ఓం సర్వగర్వవిమర్దిన్యై నమః ఓం సర్వలోకప్రియాయై నమః ఓం వాణ్యై నమః
ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః ఓం పార్వత్యే నమః ఓం దేవమాత్రే నమః
ఓం వనీశాయై నమః ఓం వింధ్యవాసిన్యై నమః ఓం తేజోవత్యై నమః
ఓం మహామాత్రే నమః ఓం కోటీసూర్యసమప్రభాయై నమః ఓం దేవతాయై నమః
ఓం వహ్నరూపాయై నమః ఓం సరోజాయై నమః ఓం వర్ణరూపిన్యై నమః
ఓం గుణాశ్రయాయై నమః ఓం గుణమధ్యాయై నమః ఓం గుణత్రయవివర్జితాయై నమః
ఓం కర్మజ్ఞానప్రదాయై నమః ఓం కాంతాయై నమః ఓం సర్వసంహారికారిన్యై నమః
ఓం ధర్మజ్ఞానాయై నమః ఓం ధర్మనిష్టాయై నమః ఓం సర్వకర్మవివర్జితాతాయై నమః
ఓం కామాక్ష్యై నమః ఓం కామసంహర్త్ర్యే నమః ఓం కామక్రోధవివర్జితాయై నమః
ఓం శంకార్యై నమః ఓం శాంభవ్యై నమః ఓం శాంతాయై నమః
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయై నమః ఓం సుజయాయై నమః
ఓం జయభూమిష్టాయై నమః ఓం జాహ్నవ్యై నమః ఓం జనపూజితాయై నమః
ఓం శాస్త్రాయై నమః ఓం శాస్త్రమయాయై నమః ఓం నిత్యయై నమః
ఓం శుభాయై నమః ఓం చంద్రార్ధమస్తకాయై నమః ఓం భారత్యై నమః
ఓం భ్రామర్యై నమః ఓం కల్పాయై నమః ఓం కరాళ్యై నమః
ఓం కృష్ణపింగళాయై నమః ఓం బ్రాహ్మ్యై నమః ఓం చంద్రామృతపరివృతాయై నమః
ఓం జ్యేష్టాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం మహామాయాయై నమః
ఓం జగతృష్ట్యాధికారిన్యై నమః ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమః ఓం కామిన్యై నమః
ఓం కమలాలయాయై నమః ఓం కాత్యాయన్యై నమః ఓం కాలాతీతాయై నమః
ఓం కాలసంహారకారిణ్యై నమః ఓం యోగానిష్టాయాయ నమః
ఓం యోగగమ్యాయై నమః ఓం యోగధ్యేయాయై నమః ఓం తపస్విన్యై నమః
ఓం జ్ఞానరూపాయై నమః ఓం నిరాకారాయై నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః
ఓం భూతాత్మికాయై నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశాయై నమః
భూతధారిన్యై నమః ఓం స్వధానారేమధ్యగతాయై నమః ఓం షడాధారాధి నమః
ఓం మోహితాయై నమః ఓం అంశుభవాయై నమః ఓం సూక్ష్మాయై నమః
ఓం మాత్రాయై నమః ఓం నిరాలసాయై నమః ఓం నిమ్నగాయై నమః
ఓం నీలసంకాశాయై నమః ఓం నిత్యానందాయై నమః ఓం హరాయై నమః
ఓం పరాయై నమః ఓం సర్వజ్ఞానప్రదాయై నమః ఓం ఆనందాయై నమః
ఓం సత్యాయై నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సరస్వత్యై నమః
ఓం సర్వగతాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయై నమః

ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః సమాప్తాః

కాత్యాయనాయ విద్మహే
కన్యాకుమారి ధీమహీ
తన్నో దుర్గ ప్రచోదయాత్

సర్వ మంగళ మాంగళ్యే! శివే! సర్వార్థ సాథికే!
శరణ్యే త్ర్యంబకే దేవీ! నారాయణీ! నమోస్తుతే


శ్రీ కృష్ణార్పణమస్తు


Regular worship of Goddess Durga with the above prayers will be very effective and useful when recited during Rahu-kalam, especially when one is passing through the phase of Rahu or when Rahu is in a malefic place in the natal chart.  During Devi Navarathri days in Aaswayuja maasam above prayers can be recited every day during pooja time.

Comments