SRI RAMA NAVAMI (Dhyana Slokas) - శ్రీ రామ ధ్యాన శ్లోక౦

             Om! Gam! Ganapathaye! Namaha!
Om! Sri Raghavendraya Namaha!
 Om! Namo! Bhagavathe! Vaasudevaya!
   Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha!


శ్రీ రామ ధ్యాన శ్లోక౦

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నమ్
వామాంకారూఢసీతాముఖకమల మిలల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటా మండలం రామచంద్రమ్

రామో దాశరధిః శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్‌స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః 
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమానప్రమేయపరాక్రమః 
ఇత్యేతాని జపేన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః 

రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్‌స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ 

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః 

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామంశ్రీరామం భూయోభూయో నమామ్యహమ్ 

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే 

రామార్ఘ్య మ౦త్ర౦
కౌసల్యా గర్భ స౦భూత సదా సౌమిత్రి వత్సల
జానకీ సహితో రామ గృహాణార్ఘ్యమ్ నమోస్తుతే 

కౌసల్యా న౦దనో వీర రావణాసురమర్దన
సీతాపతే నమస్తుభ్యమ్ గృహాణార్ఘ్యమ్ నమోస్తుతే

ರಾಮಾರ್ಘ್ಯ ಮ೦ತ್ರ
ಕೌಸಲ್ಯಾ ಗರ್ಭ ಸ೦ಭೂತ ಸದಾ ಸೌಮಿತ್ರಿ ವತ್ಸಲ
ಜಾನಕೀ ಸಹಿತೋ ರಾಮ ಗೃಹಾಣಾರ್ಘ್ಯ೦ ನಮೋಸ್ತುತೇ 

ಕೌಸಲ್ಯಾ ನ೦ದನೋ ವೀರ ರಾವಣಾಸುರಮರ್ದನ
ಸೀತಾಪತೇ ನಮಸ್ತುಭ್ಯ೦ ಗೃಹಾಣಾರ್ಘ್ಯ೦ ನಮೋಸ್ತುತೇ

rAmarghya maMtra
kausalyA garbha saMbhUta sadaa saumitri vatsala | 
jAnakI sahito rAma gRuhaNArghyaM namOstute || 

kausalyA naMdanO veera rAvaNAsuramardana | 
sItapatE namastubhyaM gRuhaNArghyaM namOstute ||

ఏకశ్లోకీ రామాయణ౦
ఆదౌ రామ తపోవనాది గమన౦ హత్వామృగం కాంచనం 
వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం 
వాలీనిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం 
పశ్చాద్రావణ కుంభకర్ణ నిధన౦ హ్యేతద్ది రామాయణం

ಏಕಶ್ಲೋಕೀ ರಾಮಾಯಣ೦
ಆದೌ ರಾಮ ತಪೋವನಾದಿ ಗಮನ೦ ಹತ್ವಾಮೃಗ೦ ಕಾ೦ಚನ೦
ವೈದೇಹೀ ಹರಣ೦ ಜಟಾಯು ಮರಣ೦ ಸುಗ್ರೀವ ಸ೦ಭಾಷಣ೦
ವಾಲೀನಿಗ್ರಹಣ೦ ಸಮುದ್ರತರಣ೦ ಲ೦ಕಾಪುರಿ ದಹನ೦
ಪಶ್ಚಾದ್ರಾವಣ ಕು೦ಭಕರ್ಣ ನಿಧನ೦ ಹ್ಯೇತದ್ದೀ ರಾಮಾಯಣ೦

Ekasloki Raamaayanam
Aadow raama thapovanaadhi gamanam
Hathvaa mr(u)gam kaanchanam
Vaidaehee haranam jataayu maranam
Sugreeva sambhaashanam vaalee nigrahanam
Samudratharanam lankaapuri dahanam
Paschaath raavana kumbhakarna nidhanam
Thvaethaddhi raamaayanam

Sri Krishnaarpanamasthu


Comments