Divine Slokas on Lord Shiva (Telugu version)
Om! Gam! Ganapathaye! Namaha!
Om! Sri Raghavendraya Namaha!
Om! Namo! Bhagavathe! Vaasudevaya!
Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha!
శ్రీ శివాష్టకమ్ (Sri Shivaashtakam)
ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథనాథం సదానంద భాజమ్
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభు మీశానమీడే
గళే రుండమాలం తనౌ సర్పజాలం
మహాకాలకాలం గణేశాదిపాలం
జటాజూట గంగోత్తరంగై ర్విశాలం
శివం శంకరం శంభు మీశానమీడే
ముదామాకరం మండనం మండయంతం
మహామండలం భస్మభూషాధరం తమ్
అనాదిం హ్యపారం మహా మోహమారం
శివం శంకరం శంభు మీశానమీడే
వటాధోనివాసం మహాట్టాట్టహాసం
మహాపాపనాశం సదా సుప్రకాశమ్
గిరీశం గణేశం సురేశం మహేశం
శివం శంకరం శంభు మీశానమీడే
గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం
గిరౌ సంస్థితం సర్పహారం సురేశమ్
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంద్యమానం
శివం శంకరం శంభు మీశానమీడే
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం
పదాంభోజనమ్రాయ కామం దదానమ్
బలీవర్ధయానం సురాణాం ప్రథానం
శివం శంకరం శంభు మీశానమీడే
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం
త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రమ్
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం
శివం శంకరం శంభు మీశానమీడే
హరం సర్పహారం చితా భూవిహారం
భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం
శివం శంకరం శంభు మీశానమీడే
స్తవం యః ప్రభాతే నరశ్శూల పాణేః
పఠేత్ సర్వదా భర్గసేవానురక్తః
సపుత్రం ధనం ధాన్యమిత్రేకళత్రం
విచిత్రం సమారాధ్య మోక్షం ప్రయాతి
~ ఇతి శ్రీ శివాష్టకమ్ ~
శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్ (Sri Shiva Panchakshari Stothram)
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై "న" కారాయ నమశ్శివాయ
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందార ముఖ్య బహుపుష్ప పూజితాయ
తస్మై "మ" కారాయ నమశ్శివాయ
శివాయ గౌరీ వదనారవింద
సూర్యాయ దక్షాధ్వర నాశనాయ
శ్రీ నీలకంఠాయ వృషభద్వజాయ
తస్మై "శి" కారాయ నమశ్శివాయ
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర లోచనాయ
తస్మై "వ" కారాయ నమశ్శివాయ
యక్షస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ
సుదివ్యదేహాయ దిగంబరాయ
తస్మై "య" కారాయ నమశ్శివాయ
పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
శ్రీ లింగాష్టకం (Sri Lingaashtakam)
బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)
దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.
ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం (Dwadasa Jyotirlinga Stothram)
సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునమ్ |
ఉజ్జయిన్యాం మహాకాళ౦ మోంకార మమరేశ్వరమ్ || ౧ ||
పరల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరమ్ |
సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే || ౨ ||
వారణాస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే |
హిమాలయే తు కేదారం ఘృశ్మేశం చ శివాలయే || ౩ ||
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః |
సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి || ౪ ||
బిల్వాష్టకమ్ (Bilvaashtakam)
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్.
త్రిశాఖైః ర్బిల్వపత్రైశ్చ హ్యచ్ఛిద్రైః కోమలై శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణమ్.
కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణమ్.
కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణమ్.
ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణమ్.
రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణమ్.
అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణమ్.
ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణమ్.
సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణమ్.
దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణమ్.
బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్.
సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణమ్.
అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణమ్.
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణమ్.
~ ఇతి శ్రీ బిల్వాష్టకమ్ సంపూర్ణం ~
శివమంగళాష్టకం (Shiva Mangalaashtakam)
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళమ్ (1)
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ
పశూనాంపతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళమ్ (2)
భస్మోద్ధూళితదేహాయ నాగయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళమ్ (3)
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే
సచ్చిదానందరూపాయ ప్రమథేశాయ మంగళమ్ (4)
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే
త్రయంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళమ్ (5)
గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళమ్ (6)
సద్యోజాతాయ శర్వాయ భవ్య జ్ఞానప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం పంచవక్రాయ మంగళమ్ (7)
సదాశివ స్వరూపాయ నమస్తత్పురుషాయ చ
అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళమ్ (8)
మహాదేవస్య దేవస్య యః పఠేన్మంగళాష్టకమ్
సర్వార్థ సిద్ధి మాప్నోతి స సాయుజ్యం తతః పరమ్ (9)
_________________________________

Shouldn't it be grishNesam instead of grishMesam in dwadasa jyotirlinga stotram?
ReplyDeleteIt should be grishNesam. Thanks for correcting.
Delete