Posts

Showing posts with the label Yagnopaveetha Dhaarana Vidhi (A Model)

Yagnopaveetha Dhaarana Vidhi (Telugu Version) with sloka manthras - యజ్ఞోపవీత ధారణ విధి

యజ్ఞోపవీత ధారణ విధి   ఙ్ఞానానంద మయం దేవం నిర్మల స్పఠికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే శ్రీ గురుభ్యో నమ: పూజ్యాయ రాఘవే౦ద్రాయ సత్యధర్మరతాయ చ భజతా౦ కల్పవృక్షాయ నమతా౦ కామధేనవే ఆపాదమౌళి పర్య౦త౦ గురూణా౦ ఆకృతీ౦ స్మరేత్ తేనవిఘ్నా: ప్రణశ్య౦తి సిద్ధ్య౦తి చ మనోరథా: శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతాయే ఆచమన౦ ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ప్రాణాయామః ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:   ఓం భూః | ఓం భువః | ఓ౦ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓ౦ సత్యమ్ | ఓం తథ్సవితుర్వరేణ్య...

Upakarma - Yagnopaveetha Dhaarana Vidhi (A ready reckoner)

Image
In ancient days Upakarma used to be an action that was performed to mark the beginning of the study of Vedas and Upanishads. One will get the eligibility to study Vedas and Upanishads only after getting properly inducted into Gayathri Manthra through a process of Upanayanam. In the present day context Upakarma has become a symbolic ritual of changing old Yagnopaveetham and wearing a new one. Having understood the concept, significance, sanctity and technicalities of Yagnopaveetham and Upakarma from earlier posts published it becomes imperative also to know the procedure of changing Yagnopaveetham ie. Yagnopaveetha Dharana Vidhi. On the day of Upakarma, it is recommended to participate in Upakarma vidhi conducted at various temples and mutts. But, it may not be practically possible for everyone to visit temples for performing Upakarma vidhi for various reasons. Moreover, the need to change Yagnopaveetham arises time and again on several occasions during the course of one’s sp...